ఎక్కడున్నావ్?

కలలు, కథలున్న కాలంలో

దీక్ష, స్థైర్యం వేసిన దారుల్లో

జీవిక, జీవం కలగలిపి తోడుగా

మనుషులున్న లోకంలో, జీవితాన్ని చూస్తున్నా!!!

Leave a comment